Telugu Mantra
Enlightens
ఉమాకాంతాయ కాంతాయ కామితార్థ ప్రదాయినేశ్రీగిరీశాయ దేవాయ మల్లినాథాయ మంగళం ॥సర్వమంగళ రూపాయ శ్రీ నగేంద్ర నివాసినేగంగాధరాయ నాథాయ శ్రీగిరీశాయ మంగళం ॥సత్యానంద స్వరూపాయ నిత్యానంద విధాయనేస్తుత్యాయ శ్రుతిగమ్యాయ శ్రీగిరీశాయ మంగళం ॥ముక్తిప్రదాయ ముఖ్యాయ భక్తానుగ్రహకారిణేసుందరేశాయ సౌమ్యాయ శ్రీగిరీశాయ మంగళం ॥శ్రీశైలే శిఖరేశ్వరం గణపతిం శ్రీ హటకేశంపునస్సారంగేశ్వర బిందుతీర్థమమలం ఘంటార్క సిద్ధేశ్వరం ।గంగాం శ్రీ భ్రమరాంబికాం గిరిసుతామారామవీరేశ్వరంశంఖంచక్ర వరాహతీర్థమనిశం శ్రీశైలనాథం భజే ॥హస్తేకురంగం గిరిమధ్యరంగం శృంగారితాంగం గిరిజానుషంగంమూర్దేందుగంగం మదనాంగ భంగం శ్రీశైలలింగం శిరసా నమామి ॥