భతృహరి వైరాగ్య శతకం

చూడోత్తంసితచంద్రచారుకలికాచంచచ్ఛిఖాభాస్వరోలీలాదగ్ధవిలోలకామశలభః శ్రేయోదశాగ్రే స్ఫురన్ ।అంతఃస్ఫూర్జద్​​అపారమోహతిమిరప్రాగ్భారం ఉచ్చాటయన్శ్వేతఃసద్మని యోగినాం విజయతే జ్ఞానప్రదీపో హరః ॥ 3.1 ॥ భ్రాంతం దేశం అనేకదుర్గవిషమం ప్రాప్తం న కించిత్ఫలంత్యక్త్వా జాతికులాభిమానం ఉచితం సేవా కృతా నిష్ఫలా ।భుక్తం మానవివర్జితం పరగృహేష్వాశంకయా కాకవత్తృష్ణే జృంభసి పాపకర్మపిశునే నాద్యాపి సంతుష్యసి ॥ 3.2 ॥ ఉత్ఖాతం నిధిశంకయా క్షితితలం ధ్మాతా గిరేర్ధాతవోనిస్తీర్ణః సరితాం పతిర్నృపతయో యత్నేన సంతోషితాః ।మంత్రారాధనతత్పరేణ మనసా నీతాః శ్మశానే నిశాఃప్రాప్తః కాణవరాటకోఽపి న మయా తృష్ణే సకామా భవ ॥ […]

భతృహరి శృంగార శతకం

శంభుస్వయంభుహరయో హరిణేక్షణానాంయేనాక్రియంత సతతం గృహకుంభదాసాః ।వాచాం అగోచరచరిత్రవిచిత్రితాయతస్మై నమో భగవతే మకరధ్వజాయ ॥ 2.1 ॥ స్మితేన భావేన చ లజ్జయా భియాపరాణ్ముఖైరర్ధకటాక్షవీక్షణైః ।వచోభిరీర్ష్యాకలహేన లీలయాసమస్తభావైః ఖలు బంధనం స్త్రియః ॥ 2.2 ॥ భ్రూచాతుర్యాత్కుష్చితాక్షాః కటాక్షాఃస్నిగ్ధా వాచో లజ్జితాంతాశ్చ హాసాః ।లీలామందం ప్రస్థితం చ స్థితం చస్త్రీణాం ఏతద్భూషణం చాయుధం చ ॥ 2.3 ॥ క్వచిత్సభ్రూభంగైః క్వచిదపి చ లజ్జాపరిగతైఃక్వచిద్భూరిత్రస్తైః క్వచిదపి చ లీలావిలలితైః ।కుమారీణాం ఏతైర్మదనసుభగైర్నేత్రవలితైఃస్ఫురన్నీలాబ్జానాం ప్రకరపరికీర్ణా ఇవ దిశః ॥ 2.4 […]

భతృహరి నీతి శతకం

దిక్కాలాద్యనవచ్ఛిన్నానంతచిన్మాత్రమూర్తయే ।స్వానుభూత్యేకమానాయ నమః శాంతాయ తేజసే ॥ 1.1 ॥ బోద్ధారో మత్సరగ్రస్తాఃప్రభవః స్మయదూషితాః ।అబోధోపహతాః చాన్యేజీర్ణం అంగే సుభాషితమ్ ॥ 1.2 ॥ అజ్ఞః సుఖం ఆరాధ్యఃసుఖతరం ఆరాధ్యతే విశేషజ్ఞః ।జ్ఞానలవదుర్విదగ్ధంబ్రహ్మాపి తం నరం న రంజయతి ॥ 1.3 ॥ ప్రసహ్య మణిం ఉద్ధరేన్మకరవక్త్రదంష్ట్రాంతరాత్సముద్రం అపి సంతరేత్ప్రచలదూర్మిమాలాకులమ్ ।భుజంగం అపి కోపితం శిరసి పుష్పవద్ధారయేత్న తు ప్రతినివిష్టమూఋఖజనచిత్తం ఆరాధయేథ్ ॥ 1.4 ॥ లభేత సికతాసు తైలం అపి యత్నతః పీడయన్పిబేచ్చ మృగతృష్ణికాసు సలిలం […]

నారసింహ శతకం

001 సీ. శ్రీమనోహర । సురా – ర్చిత సింధుగంభీర । భక్తవత్సల । కోటి – భానుతేజ । కంజనేత్ర । హిరణ్య – కశ్యపాంతక । శూర । సాధురక్షణ । శంఖ – చక్రహస్త । ప్రహ్లాద వరద । పా – పధ్వంస । సర్వేశ । క్షీరసాగరశాయి । – కృష్ణవర్ణ । పక్షివాహన । నీల – భ్రమరకుంతలజాల । పల్లవారుణపాద – పద్మయుగళ । తే. చారుశ్రీచందనాగరు […]

శ్రీ కాళ హస్తీశ్వర శతకం

శ్రీవిద్యుత్కలితాఽజవంజవమహా-జీమూతపాపాంబుధా-రావేగంబున మన్మనోబ్జసముదీ-ర్ణత్వంబు~ం గోల్పోయితిన్ ।దేవా! మీ కరుణాశరత్సమయమిం-తే~ం జాలు~ం జిద్భావనా-సేవం దామరతంపరై మనియెదన్- శ్రీ కాళహస్తీశ్వరా! ॥ 1 ॥ వాణీవల్లభదుర్లభంబగు భవద్ద్వారంబున న్నిల్చి నిర్వాణశ్రీ~ం జెఱపట్ట~ం జూచిన విచారద్రోహమో నిత్య కళ్యాణక్రీడల~ం బాసి దుర్దశలపా లై రాజలోకాధమశ్రేణీద్వారము దూఱ~ంజేసి తిపుడో శ్రీ కాళహస్తీశ్వరా! ॥ 2 ॥ అంతా మిధ్య తలంచి చూచిన నరుం డట్లౌ టెఱింగిన్ సదాకాంత ల్పుత్రులు నర్ధమున్ తనువు ని క్కంబంచు మోహార్ణవచిభ్రాంతిం జెంది జరించు గాని పరమార్ధంబైన నీయందు~ం దా~ంజింతాకంతయు […]

సుమతీ శతకం

శ్రీ రాముని దయచేతనునారూఢిగ సకల జనులు నౌరా యనగాధారాళమైన నీతులునోరూరగ జవులు పుట్ట నుడివెద సుమతీ ॥ 1 ॥ అక్కరకు రాని చుట్టము,మ్రొక్కిన వరమీని వేల్పు, మొహరమున దానెక్కిన బారని గుర్రముగ్రక్కున విడవంగవలయు గదరా సుమతీ ॥ 2 ॥ అడిగిన జీతంబియ్యనిమిడిమేలపు దొరను గొల్చి మిడుకుట కంటెన్వడిగల యెద్దుల గట్టుకమడి దున్నుకు బ్రతుక వచ్చు మహిలో సుమతీ ॥ 3 ॥ అడియాస కొలువు గొలువకు,గుడి మణియము సేయబోకు, కుజనుల తోడన్విడువక కూరిమి సేయకు,మడవిని […]

దాశరథీ శతకం

శ్రీ రఘురామ చారుతుల-సీతాదళధామ శమక్షమాది శృంగార గుణాభిరామ త్రిజ-గన్నుత శౌర్య రమాలలామ దుర్వార కబంధరాక్షస వి-రామ జగజ్జన కల్మషార్నవోత్తారకనామ! భద్రగిరి-దాశరథీ కరుణాపయోనిధీ. ॥ 1 ॥ రామవిశాల విక్రమ పరాజిత భార్గవరామ సద్గుణస్తోమ పరాంగనావిముఖ సువ్రత కామ వినీల నీరదశ్యామ కకుత్ధ్సవంశ కలశాంభుధిసోమ సురారిదోర్భలోద్ధామ విరామ భద్రగిరి – దాశరథీ కరుణాపయోనిధీ. ॥ 2 ॥ అగణిత సత్యభాష, శరణాగతపోష, దయాలసజ్ఘరీవిగత సమస్తదోష, పృథివీసురతోష, త్రిలోక పూతకృద్గగ నధునీమరంద పదకంజ విశేష మణిప్రభా ధగద్ధగిత విభూష భద్రగిరి […]

వేమన శతకం

తలపులోన గలుగు దా దైవమే ప్రొద్దుతలచి చూడనతకు తత్వమగునువూఱకుండ నేర్వునుత్తమ యోగిరావిశ్వదాభిరామ వినుర వేమ! ॥ 1 ॥ తన విరక్తి యనెడి దాసి చేతను జిక్కిమిగిలి వెడలవేక మిణుకుచున్ననరుడి కేడముక్తి వరలెడి చెప్పడీవిశ్వదాభిరామ వినుర వేమ! ॥ 2 ॥ తనదు మనసుచేత దర్కించి జ్యోతిషమెంత చేసే ననుచు నెంచి చూచు,తన యదృష్టమంత దైవ మెఱుంగడా?విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 3 ॥ టీక వ్రాసినట్లేనేకులు పెద్దలులోకమందు జెప్పి మంచుకాకులట్టి జనుల కానరీ మర్మమువిశ్వదాభిరామ వినుర […]