తిరుప్పావై

1. పాశురంమార్గళి త్తిజ్ఞ్గల్ మది నిరైంద నన్నాళాల్నీరాడ ప్పోదువీర్, పోదుమినో నేరిలైయీర్శీర్ మల్గుం ఆయ్ ప్పాడి Sఎల్వచ్చిరు మీర్ కాళ్కూర్వేల్ కొడుందొళిలన్ నందగోపన్ కుమరన్ఏరార్ ంద కణ్ణి యశోదై యిళంశింగంకార్మేనిచ్చజ్ఞ్గణ్ కదిర్మదియం బోల్ ముగత్తాన్నారాయణనే నమక్కే పరైతరువాన్పారోర్ పుగళప్పడిందేలో రెంబావాయ్ ॥ 2. పాశురంవైయత్తు వాళ్వీర్గాళ్ నాముం నంబావైక్కుచ్చెయ్యుం కిరిశైగళ్ కేళీరో పార్కడలుళ్పై యత్తు యిన్ర పరమనడిపాడినెయ్యుణ్ణోం పాలుణ్ణోం నాట్కాలే నీరాడిమైయిట్టెళుదోం మలరిట్టు నాముడియోంSఎయ్యాదన Sఎయ్యోం తీక్కురళై చ్చెన్రోదోంఐయ్యముం పిచ్చైయుం ఆందనైయుం కైకాట్టిఉయ్యు మారెణ్ణి యుగందేలో రెంబావాయ్ […]

శ్రీ వేంకటేశ్వర వజ్ర కవచ స్తోత్రం

మార్కండేయ ఉవాచ నారాయణం పరబ్రహ్మ సర్వకారణ కారకంప్రపద్యే వెంకటేశాఖ్యాం తదేవ కవచం మమ సహస్రశీర్షా పురుషో వేంకటేశశ్శిరో వతుప్రాణేశః ప్రాణనిలయః ప్రాణాణ్ రక్షతు మే హరిః ఆకాశరాట్ సుతానాథ ఆత్మానం మే సదావతుదేవదేవోత్తమోపాయాద్దేహం మే వేంకటేశ్వరః సర్వత్ర సర్వకాలేషు మంగాంబాజానిశ్వరఃపాలయేన్మాం సదా కర్మసాఫల్యం నః ప్రయచ్ఛతు య ఏతద్వజ్రకవచమభేద్యం వేంకటేశితుఃసాయం ప్రాతః పఠేన్నిత్యం మృత్యుం తరతి నిర్భయః ఇతి శ్రీ వెంకటేస్వర వజ్రకవచస్తోత్రం సంపూర్ణం ॥  

శ్రీ శ్రీనివాస గద్యం

 శ్రీమదఖిలమహీమండలమండనధరణీధర మండలాఖండలస్య, నిఖిలసురాసురవందిత వరాహక్షేత్ర విభూషణస్య, శేషాచల గరుడాచల సింహాచల వృషభాచల నారాయణాచలాంజనాచలాది శిఖరిమాలాకులస్య, నాథముఖ బోధనిధివీథిగుణసాభరణ సత్త్వనిధి తత్త్వనిధి భక్తిగుణపూర్ణ శ్రీశైలపూర్ణ గుణవశంవద పరమపురుషకృపాపూర విభ్రమదతుంగశృంగ గలద్గగనగంగాసమాలింగితస్య, సీమాతిగ గుణ రామానుజముని నామాంకిత బహు భూమాశ్రయ సురధామాలయ వనరామాయత వనసీమాపరివృత విశంకటతట నిరంతర విజృంభిత భక్తిరస నిర్ఘరానంతార్యాహార్య ప్రస్రవణధారాపూర విభ్రమద సలిలభరభరిత మహాతటాక మండితస్య, కలికర్దమ మలమర్దన కలితోద్యమ విలసద్యమ నియమాదిమ మునిగణనిషేవ్యమాణ ప్రత్యక్షీభవన్నిజసలిల సమజ్జన నమజ్జన నిఖిలపాపనాశనా పాపనాశన తీర్థాధ్యాసితస్య, మురారిసేవక జరాదిపీడిత నిరార్తిజీవన […]

గోవింద నామావళి

శ్రీ శ్రీనివాసా గోవిందా శ్రీ వేంకటేశా గోవిందాభక్తవత్సలా గోవిందా భాగవతప్రియ గోవిందానిత్యనిర్మలా గోవిందా నీలమేఘశ్యామ గోవిందాపురాణపురుషా గోవిందా పుండరీకాక్ష గోవిందాగోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా నందనందనా గోవిందా నవనీతచోరా గోవిందాపశుపాలక శ్రీ గోవిందా పాపవిమోచన గోవిందాదుష్టసంహార గోవిందా దురితనివారణ గోవిందాశిష్టపరిపాలక గోవిందా కష్టనివారణ గోవిందాగోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా వజ్రమకుటధర గోవిందా వరాహమూర్తివి గోవిందాగోపీజనలోల గోవిందా గోవర్ధనోద్ధార గోవిందాదశరథనందన గోవిందా దశముఖమర్దన గోవిందాపక్షివాహనా గోవిందా పాండవప్రియ గోవిందాగోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా మత్స్యకూర్మ […]

శ్రీ వేంకటేశ్వర అష్టోత్తర శత నామావళి

ఓం శ్రీ వేంకటేశాయ నమఃఓం శ్రీనివాసాయ నమఃఓం లక్ష్మిపతయే నమఃఓం అనానుయాయ నమఃఓం అమృతాంశనే నమఃఓం మాధవాయ నమఃఓం కృష్ణాయ నమఃఓం శ్రీహరయే నమఃఓం జ్ఞానపంజరాయ నమఃఓం శ్రీవత్స వక్షసే నమఃఓం జగద్వంద్యాయ నమఃఓం గోవిందాయ నమఃఓం శాశ్వతాయ నమఃఓం ప్రభవే నమఃఓం శేశాద్రినిలాయాయ నమఃఓం దేవాయ నమఃఓం కేశవాయ నమఃఓం మధుసూదనాయ నమఃఓం అమృతాయ నమఃఓం విష్ణవే నమఃఓం అచ్యుతాయ నమఃఓం పద్మినీప్రియాయ నమఃఓం సర్వేశాయ నమఃఓం గోపాలాయ నమఃఓం పురుషోత్తమాయ నమఃఓం గోపీశ్వరాయ నమఃఓం […]

శ్రీ వేంకటేశ మంగళాశాసనం

శ్రియః కాంతాయ కల్యాణనిధయే నిధయేఽర్థినాం ।శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం ॥ 1 ॥ లక్ష్మీ సవిభ్రమాలోక సుభ్రూ విభ్రమ చక్షుషే ।చక్షుషే సర్వలోకానాం వేంకటేశాయ మంగళం ॥ 2 ॥ శ్రీవేంకటాద్రి శృంగాగ్ర మంగళాభరణాంఘ్రయే ।మంగళానాం నివాసాయ శ్రీనివాసాయ మంగళం ॥ 3 ॥ సర్వావయవ సౌందర్య సంపదా సర్వచేతసాం ।సదా సమ్మోహనాయాస్తు వేంకటేశాయ మంగళం ॥ 4 ॥ నిత్యాయ నిరవద్యాయ సత్యానంద చిదాత్మనే ।సర్వాంతరాత్మనే శీమద్-వేంకటేశాయ మంగళం ॥ 5 ॥ స్వత […]

శ్రీ వేంకటేశ్వర ప్రపత్తి

ఈశానాం జగతోఽస్య వేంకటపతే ర్విష్ణోః పరాం ప్రేయసీంతద్వక్షఃస్థల నిత్యవాసరసికాం తత్-క్షాంతి సంవర్ధినీం ।పద్మాలంకృత పాణిపల్లవయుగాం పద్మాసనస్థాం శ్రియంవాత్సల్యాది గుణోజ్జ్వలాం భగవతీం వందే జగన్మాతరం ॥ శ్రీమన్ కృపాజలనిధే కృతసర్వలోకసర్వజ్ఞ శక్త నతవత్సల సర్వశేషిన్ ।స్వామిన్ సుశీల సుల భాశ్రిత పారిజాతశ్రీవేంకటేశచరణౌ శరణం ప్రపద్యే ॥ 2 ॥ ఆనూపురార్చిత సుజాత సుగంధి పుష్పసౌరభ్య సౌరభకరౌ సమసన్నివేశౌ ।సౌమ్యౌ సదానుభనేఽపి నవానుభావ్యౌశ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే ॥ 3 ॥ సద్యోవికాసి సముదిత్త్వర సాంద్రరాగసౌరభ్యనిర్భర సరోరుహ సామ్యవార్తాం ।సమ్యక్షు […]

శ్రీ వేంకటేశ్వర స్తోత్రం

కమలాకుచ చూచుక కుంకమతోనియతారుణి తాతుల నీలతనో ।కమలాయత లోచన లోకపతేవిజయీభవ వేంకట శైలపతే ॥ సచతుర్ముఖ షణ్ముఖ పంచముఖేప్రముఖా ఖిలదైవత మౌళిమణే ।శరణాగత వత్సల సారనిధేపరిపాలయ మాం వృష శైలపతే ॥ అతివేలతయా తవ దుర్విషహైరను వేలకృతై రపరాధశతైః ।భరితం త్వరితం వృష శైలపతేపరయా కృపయా పరిపాహి హరే ॥ అధి వేంకట శైల ముదారమతే-ర్జనతాభి మతాధిక దానరతాత్ ।పరదేవతయా గదితానిగమైఃకమలాదయితాన్న పరంకలయే ॥ కల వేణుర వావశ గోపవధూశత కోటి వృతాత్స్మర కోటి సమాత్ ।ప్రతి […]

శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం

కౌసల్యా సుప్రజా రామ పూర్వాసంధ్యా ప్రవర్తతే ।ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికం ॥ 1 ॥ ఉత్తిష్ఠోత్తిష్ఠ గోవింద ఉత్తిష్ఠ గరుడధ్వజ ।ఉత్తిష్ఠ కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు ॥ 2 ॥ మాతస్సమస్త జగతాం మధుకైటభారేఃవక్షోవిహారిణి మనోహర దివ్యమూర్తే ।శ్రీస్వామిని శ్రితజనప్రియ దానశీలేశ్రీ వేంకటేశ దయితే తవ సుప్రభాతం ॥ 3 ॥ తవ సుప్రభాతమరవింద లోచనేభవతు ప్రసన్నముఖ చంద్రమండలే ।విధి శంకరేంద్ర వనితాభిరర్చితేవృశ శైలనాథ దయితే దయానిధే ॥ 4 ॥ అత్ర్యాది సప్త […]