శ్రీ రఘువీర గద్యం (శ్రీ మహావీర గద్యం)

శ్రీమాన్వేంకటనాథార్య కవితార్కిక కేసరి ।వేదాంతాచార్యవర్యోమే సన్నిధత్తాం సదాహృది ॥ జయత్యాశ్రిత సంత్రాస ధ్వాంత విధ్వంసనోదయః ।ప్రభావాన్ సీతయా దేవ్యా పరమవ్యోమ భాస్కరః ॥ జయ జయ మహావీర మహాధీర ధౌరేయ,దేవాసుర సమర సమయ సముదిత నిఖిల నిర్జర నిర్ధారిత నిరవధిక మాహాత్మ్య,దశవదన దమిత దైవత పరిషదభ్యర్థిత దాశరథి భావ,దినకర కుల కమల దివాకర,దివిషదధిపతి రణ సహచరణ చతుర దశరథ చరమ ఋణవిమొచన,కోసల సుతా కుమార భావ కంచుకిత కారణాకార,కౌమార కేళి గోపాయిత కౌశికాధ్వర,రణాధ్వర ధుర్య భవ్య దివ్యాస్త్ర […]

సంక్షేప రామాయణం

తపస్స్వాధ్యాయనిరతం తపస్వీ వాగ్విదాం వరం ।నారదం పరిపప్రచ్ఛ వాల్మీకిర్మునిపుంగవం ॥ 1 ॥ కోఽన్వస్మిన్సాంప్రతం లోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ ।ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః ॥ 2 ॥ చారిత్రేణ చ కో యుక్తః సర్వభూతేషు కో హితః ।విద్వాన్ కః కః సమర్థశ్చ కశ్చైకప్రియదర్శనః ॥ 3 ॥ ఆత్మవాన్ కో జితక్రోధో ద్యుతిమాన్ కోఽనసూయకః ।కస్య బిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సంయుగే ॥ 4 ॥ ఏతదిచ్ఛామ్యహం శ్రోతుం పరం కౌతూహలం హి […]

నామ రామాయణం

॥ బాలకాండః ॥ శుద్ధబ్రహ్మపరాత్పర రామ ।కాలాత్మకపరమేశ్వర రామ ।శేషతల్పసుఖనిద్రిత రామ ।బ్రహ్మాద్యమరప్రార్థిత రామ ।చండకిరణకులమండన రామ ।శ్రీమద్దశరథనందన రామ ।కౌసల్యాసుఖవర్ధన రామ ।విశ్వామిత్రప్రియధన రామ ।ఘోరతాటకాఘాతక రామ ।మారీచాదినిపాతక రామ । 10 ।కౌశికమఖసంరక్షక రామ ।శ్రీమదహల్యోద్ధారక రామ ।గౌతమమునిసంపూజిత రామ ।సురమునివరగణసంస్తుత రామ ।నావికధావికమృదుపద రామ ।మిథిలాపురజనమోహక రామ ।విదేహమానసరంజక రామ ।త్ర్యంబకకార్ముఖభంజక రామ ।సీతార్పితవరమాలిక రామ ।కృతవైవాహికకౌతుక రామ । 20 ।భార్గవదర్పవినాశక రామ ।శ్రీమదయోధ్యాపాలక రామ ॥ రామ రామ జయ […]

శ్రీ రామాష్టోత్తర శతనామ స్తోత్రం

శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః ।రాజీవలోచనః శ్రీమాన్రాజేంద్రో రఘుపుంగవః ॥ 1 ॥ జానకీవల్లభో జైత్రో జితామిత్రో జనార్దనః ।విశ్వామిత్రప్రియో దాంతః శరణత్రాణతత్పరః ॥ 2 ॥ వాలిప్రమథనో వాగ్మీ సత్యవాక్సత్యవిక్రమః ।సత్యవ్రతో వ్రతధరః సదాహనుమదాశ్రితః ॥ 3 ॥ కౌసలేయః ఖరధ్వంసీ విరాధవధపండితః ।విభీషణపరిత్రాతా హరకోదండఖండనః ॥ 4 ॥ సప్తతాలప్రభేత్తా చ దశగ్రీవశిరోహరః ।జామదగ్న్యమహాదర్పదలనస్తాటకాంతకః ॥ 5 ॥ వేదాంతసారో వేదాత్మా భవరోగస్య భేషజం ।దూషణత్రిశిరోహంతా త్రిమూర్తిస్త్రిగుణాత్మకః ॥ 6 ॥ త్రివిక్రమస్త్రిలోకాత్మా పుణ్యచారిత్రకీర్తనః […]

శ్రీ సీతారామ స్తోత్రం

అయోధ్యాపురనేతారం మిథిలాపురనాయికాం ।రాఘవాణామలంకారం వైదేహానామలంక్రియాం ॥ 1 ॥ రఘూణాం కులదీపం చ నిమీనాం కులదీపికాం ।సూర్యవంశసముద్భూతం సోమవంశసముద్భవాం ॥ 2 ॥ పుత్రం దశరథస్యాద్యం పుత్రీం జనకభూపతేః ।వశిష్ఠానుమతాచారం శతానందమతానుగాం ॥ 3 ॥ కౌసల్యాగర్భసంభూతం వేదిగర్భోదితాం స్వయం ।పుండరీకవిశాలాక్షం స్ఫురదిందీవరేక్షణాం ॥ 4 ॥ చంద్రకాంతాననాంభోజం చంద్రబింబోపమాననాం ।మత్తమాతంగగమనం మత్తహంసవధూగతాం ॥ 5 ॥ చందనార్ద్రభుజామధ్యం కుంకుమార్ద్రకుచస్థలీం ।చాపాలంకృతహస్తాబ్జం పద్మాలంకృతపాణికాం ॥ 6 ॥ శరణాగతగోప్తారం ప్రణిపాదప్రసాదికాం ।కాలమేఘనిభం రామం కార్తస్వరసమప్రభాం ॥ 7 […]

శ్రీ రామ మంగళాశసనం (ప్రపత్తి ఽ మంగళం)

మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే ।చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం ॥ 1 ॥ వేదవేదాంత వేద్యాయ మేఘశ్యామల మూర్తయే ।పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం ॥ 2 ॥ విశ్వామిత్రాంతరంగాయ మిథిలా నగరీ పతే ।భాగ్యానాం పరిపాకాయ భవ్యరూపాయ మంగళం ॥ 3 ॥ పితృభక్తాయ సతతం భాతృభిః సహ సీతయా ।నందితాఖిల లోకాయ రామభద్రాయ మంగళం ॥ 4 ॥ త్యక్త సాకేత వాసాయ చిత్రకూట విహారిణే ।సేవ్యాయ సర్వయమినాం ధీరోదాత్తాయ మంగళం […]

రామాయణ జయ మంత్రం

జయత్యతిబలో రామో లక్ష్మణశ్చ మహాబలఃరాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః ।దాసోహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్టకర్మణఃహనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతాత్మజః ॥ న రావణ సహస్రం మే యుద్ధే ప్రతిబలం భవేత్శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః ।అర్ధయిత్వా పురీం లంకామభివాద్య చ మైథిలీంసమృద్ధార్ధో గమిష్యామి మిషతాం సర్వరక్షసాం ॥

శ్రీ రామాష్టోత్తర శత నామావళి

ఓం శ్రీరామాయ నమఃఓం రామభద్రాయ నమఃఓం రామచంద్రాయ నమఃఓం శాశ్వతాయ నమఃఓం రాజీవలోచనాయ నమఃఓం శ్రీమతే నమఃఓం రాఘవేంద్రాయ నమఃఓం రఘుపుంగవాయ నమఃఓం జానకీవల్లభాయ నమఃఓం జైత్రాయ నమః ॥ 10 ॥ ఓం జితామిత్రాయ నమఃఓం జనార్ధనాయ నమఃఓం విశ్వామిత్రప్రియాయ నమఃఓం దాంతాయ నమఃఓం శరణత్రాణతత్పరాయ నమఃఓం వాలిప్రమథనాయ నమఃఓం వాఙ్మినే నమఃఓం సత్యవాచే నమఃఓం సత్యవిక్రమాయ నమఃఓం సత్యవ్రతాయ నమః ॥ 20 ॥ ఓం వ్రతధరాయ నమఃఓం సదా హనుమదాశ్రితాయ నమఃఓం కోసలేయాయ […]

రామ సభ

రాజసభ, రఘు రామసభసీతా కాంత కల్యాణ సభ ।అరిషడ్వర్గములరయు సభపరమపదంబును ఒసగు సభ ॥ (రాజసభ) వేదాంతులకే జ్ఞాన సభవిప్రవరులకే దాన సభ ।దుర్జనులకు విరోధి సభసజ్జనులకు సంతోష సభ ॥ (రాజసభ) సురలు, అసురులు కొలచు సభఅమరులు, రుద్రులు పొగడు సభ ।వెరువక హరివిల్లు విరచు సభజనకుని మది మెప్పించు సభ ॥ (రాజసభ) భక్తి జ్ఞానములొసగు సభసృష్టి రహితులై నిలచు సభ ।ఉత్తమ పురుషుల ముక్తి సభచిత్త విశ్రాంతినొసగు సభ ॥ (రాజసభ) గం-ధర్వులు […]

శ్రీ రామ పంచ రత్న స్తోత్రం

కంజాతపత్రాయత లోచనాయ కర్ణావతంసోజ్జ్వల కుండలాయకారుణ్యపాత్రాయ సువంశజాయ నమోస్తు రామాయసలక్ష్మణాయ ॥ 1 ॥ విద్యున్నిభాంభోద సువిగ్రహాయ విద్యాధరైస్సంస్తుత సద్గుణాయవీరావతారయ విరోధిహర్త్రే నమోస్తు రామాయసలక్ష్మణాయ ॥ 2 ॥ సంసక్త దివ్యాయుధ కార్ముకాయ సముద్ర గర్వాపహరాయుధాయసుగ్రీవమిత్రాయ సురారిహంత్రే నమోస్తు రామాయసలక్ష్మణాయ ॥ 3 ॥ పీతాంబరాలంకృత మధ్యకాయ పితామహేంద్రామర వందితాయపిత్రే స్వభక్తస్య జనస్య మాత్రే నమోస్తు రామాయసలక్ష్మణాయ ॥ 4 ॥ నమో నమస్తే ఖిల పూజితాయ నమో నమస్తేందునిభాననాయనమో నమస్తే రఘువంశజాయ నమోస్తు రామాయసలక్ష్మణాయ ॥ 5 […]