శని శాంతి మంత్ర స్తుతి

ప్రతి శనివారం ఈ మంత్రాన్ని పఠిస్తే శని బాధ కలగదు. ఈ మంత్రం వెనుక ఉన్న పురాణ గాథ ఇలా ఉన్నది. నల మహారాజు రాజ్యభ్రష్టుడై బాధపడుతున్నప్పుడు అతనికి శనిదేవుడు కలలో కనిపించి ఈ మంత్రం ఉపదేశించాడు. ఈ మంత్రాన్ని పఠించిన నలమహారాజుకు తిరిగి పూర్వ వైభవం కలిగింది. క్రోడం నీలాంజన ప్రఖ్యం నీలవర్ణసమస్రజమ్ ఛాయామార్తాండ సంభూతం నమస్యామి శనైశ్చరమ్ నమో అర్కపుత్రాయ శనైశ్చరాయ నీహార వర్ణాంజనమేచకాయ శ్రుత్వా రహస్యం భవకామదశ్చ ఫలప్రదో మే భవ సూర్యపుత్రం […]

శని వజ్రపంజర కవచం

నీలాంబరో నీలవపుః కిరీటీగృధ్రస్థితాస్త్రకరో ధనుష్మాన్ ।చతుర్భుజః సూర్యసుతః ప్రసన్నఃసదా మమస్యాద్వరదః ప్రశాంతః ॥ బ్రహ్మా ఉవాచ । శృణుధ్వం ఋషయః సర్వే శని పీడాహరం మహత్ ।కవచం శనిరాజస్య సౌరైరిదమనుత్తమం ॥ కవచం దేవతావాసం వజ్ర పంజర సంంగకం ।శనైశ్చర ప్రీతికరం సర్వసౌభాగ్యదాయకం ॥ అథ శ్రీ శని వజ్ర పంజర కవచం । ఓం శ్రీ శనైశ్చరః పాతు భాలం మే సూర్యనందనః ।నేత్రే ఛాయాత్మజః పాతు పాతు కర్ణౌ యమానుజః ॥ 1 ॥ […]