వాతాపి గణపతిం భజేహం

రాగం: హంసధ్వని (స, రి2, గ3, ప, ని3, స) వాతాపి గణపతిం భజేఽహంవారణాశ్యం వరప్రదం శ్రీ । భూతాది సంసేవిత చరణంభూత భౌతిక ప్రపంచ భరణం ।వీతరాగిణం వినుత యోగినంవిశ్వకారణం విఘ్నవారణం । పురా కుంభ సంభవ మునివరప్రపూజితం త్రికోణ మధ్యగతంమురారి ప్రముఖాద్యుపాసితంమూలాధార క్షేత్రస్థితం । పరాది చత్వారి వాగాత్మకంప్రణవ స్వరూప వక్రతుండంనిరంతరం నిఖిల చంద్రఖండంనిజవామకర విద్రుతేక్షుఖండం । కరాంబుజ పాశ బీజాపూరంకలుషవిదూరం భూతాకారంహరాది గురుగుహ తోషిత బింబంహంసధ్వని భూషిత హేరంబం ।

గణేశ భుజంగం

రణత్క్షుద్రఘంటానినాదాభిరామంచలత్తాండవోద్దండవత్పద్మతాలం ।లసత్తుందిలాంగోపరివ్యాలహారంగణాధీశమీశానసూనుం తమీడే ॥ 1 ॥ ధ్వనిధ్వంసవీణాలయోల్లాసివక్త్రంస్ఫురచ్ఛుండదండోల్లసద్బీజపూరం ।గలద్దర్పసౌగంధ్యలోలాలిమాలంగణాధీశమీశానసూనుం తమీడే ॥ 2 ॥ ప్రకాశజ్జపారక్తరత్నప్రసూన-ప్రవాలప్రభాతారుణజ్యోతిరేకం ।ప్రలంబోదరం వక్రతుండైకదంతంగణాధీశమీశానసూనుం తమీడే ॥ 3 ॥ విచిత్రస్ఫురద్రత్నమాలాకిరీటంకిరీటోల్లసచ్చంద్రరేఖావిభూషం ।విభూషైకభూషం భవధ్వంసహేతుంగణాధీశమీశానసూనుం తమీడే ॥ 4 ॥ ఉదంచద్భుజావల్లరీదృశ్యమూలో-చ్చలద్భ్రూలతావిభ్రమభ్రాజదక్షం ।మరుత్సుందరీచామరైః సేవ్యమానంగణాధీశమీశానసూనుం తమీడే ॥ 5 ॥ స్ఫురన్నిష్ఠురాలోలపింగాక్షితారంకృపాకోమలోదారలీలావతారం ।కలాబిందుగం గీయతే యోగివర్యై-ర్గణాధీశమీశానసూనుం తమీడే ॥ 6 ॥ యమేకాక్షరం నిర్మలం నిర్వికల్పంగుణాతీతమానందమాకారశూన్యం ।పరం పారమోంకారమామ్నాయగర్భంవదంతి ప్రగల్భం పురాణం తమీడే ॥ 7 ॥ చిదానందసాంద్రాయ శాంతాయ తుభ్యంనమో […]

గణేశ ద్వాదశనామ స్తోత్రం

శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ।ప్రసన్నవదనం ధ్యాయేత్సర్వవిఘ్నోపశాంతయేః ॥ 1 ॥ అభీప్సితార్థ సిధ్యర్థం పూజితో యః సురాసురైః ।సర్వవిఘ్నహరస్తస్మై గణాధిపతయే నమః ॥ 2 ॥ గణానామధిపశ్చండో గజవక్త్రస్త్రిలోచనః ।ప్రసన్నో భవ మే నిత్యం వరదాతర్వినాయక ॥ 3 ॥ సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణకః ।లంబోదరశ్చ వికటో విఘ్ననాశో వినాయకః ॥ 4 ॥ ధూమ్రకేతుర్గణాధ్యక్షో ఫాలచంద్రో గజాననః ।ద్వాదశైతాని నామాని గణేశస్య తు యః పఠేత్ ॥ 5 ॥ విద్యార్థీ లభతే విద్యాం […]

మహా గణపతి సహస్రనామ స్తోత్రం

మునిరువాచకథం నామ్నాం సహస్రం తం గణేశ ఉపదిష్టవాన్ ।శివదం తన్మమాచక్ష్వ లోకానుగ్రహతత్పర ॥ 1 ॥ బ్రహ్మోవాచదేవః పూర్వం పురారాతిః పురత్రయజయోద్యమే ।అనర్చనాద్గణేశస్య జాతో విఘ్నాకులః కిల ॥ 2 ॥ మనసా స వినిర్ధార్య దదృశే విఘ్నకారణం ।మహాగణపతిం భక్త్యా సమభ్యర్చ్య యథావిధి ॥ 3 ॥ విఘ్నప్రశమనోపాయమపృచ్ఛదపరిశ్రమం ।సంతుష్టః పూజయా శంభోర్మహాగణపతిః స్వయం ॥ 4 ॥ సర్వవిఘ్నప్రశమనం సర్వకామఫలప్రదం ।తతస్తస్మై స్వయం నామ్నాం సహస్రమిదమబ్రవీత్ ॥ 5 ॥ అస్య శ్రీమహాగణపతిసహస్రనామస్తోత్రమాలామంత్రస్య ।గణేశ […]

గణేశ మంగళాష్టకం

గజాననాయ గాంగేయసహజాయ సదాత్మనే ।గౌరీప్రియ తనూజాయ గణేశాయాస్తు మంగళం ॥ 1 ॥ నాగయజ్ఞోపవీదాయ నతవిఘ్నవినాశినే ।నంద్యాది గణనాథాయ నాయకాయాస్తు మంగళం ॥ 2 ॥ ఇభవక్త్రాయ చేంద్రాది వందితాయ చిదాత్మనే ।ఈశానప్రేమపాత్రాయ నాయకాయాస్తు మంగళం ॥ 3 ॥ సుముఖాయ సుశుండాగ్రాత్-క్షిప్తామృతఘటాయ చ ।సురబృంద నిషేవ్యాయ చేష్టదాయాస్తు మంగళం ॥ 4 ॥ చతుర్భుజాయ చంద్రార్ధవిలసన్మస్తకాయ చ ।చరణావనతానంతతారణాయాస్తు మంగళం ॥ 5 ॥ వక్రతుండాయ వటవే వన్యాయ వరదాయ చ ।విరూపాక్ష సుతాయాస్తు మంగళం […]

గణేశ మహిమ్నా స్తోత్రం

అనిర్వాచ్యం రూపం స్తవన నికరో యత్ర గళితః తథా వక్ష్యే స్తోత్రం ప్రథమ పురుషస్యాత్ర మహతః ।యతో జాతం విశ్వస్థితిమపి సదా యత్ర విలయః సకీదృగ్గీర్వాణః సునిగమ నుతః శ్రీగణపతిః ॥ 1 ॥ గకారో హేరంబః సగుణ ఇతి పుం నిర్గుణమయో ద్విధాప్యేకోజాతః ప్రకృతి పురుషో బ్రహ్మ హి గణః ।స చేశశ్చోత్పత్తి స్థితి లయ కరోయం ప్రమథకో యతోభూతం భవ్యం భవతి పతిరీశో గణపతిః ॥ 2 ॥ గకారః కంఠోర్ధ్వం గజముఖసమో మర్త్యసదృశో […]

గణపతి గకార అష్టోత్తర శత నామావళి

ఓం గకారరూపాయ నమఃఓం గంబీజాయ నమఃఓం గణేశాయ నమఃఓం గణవందితాయ నమఃఓం గణాయ నమఃఓం గణ్యాయ నమఃఓం గణనాతీతసద్గుణాయ నమఃఓం గగనాదికసృజే నమఃఓం గంగాసుతాయ నమఃఓం గంగాసుతార్చితాయ నమఃఓం గంగాధరప్రీతికరాయ నమఃఓం గవీశేడ్యాయ నమఃఓం గదాపహాయ నమఃఓం గదాధరసుతాయ నమఃఓం గద్యపద్యాత్మకకవిత్వదాయ నమఃఓం గజాస్యాయ నమఃఓం గజలక్ష్మీపతే నమఃఓం గజావాజిరథప్రదాయ నమఃఓం గంజానిరతశిక్షాకృతయే నమఃఓం గణితజ్ఞాయ నమఃఓం గండదానాంచితాయ నమఃఓం గంత్రే నమఃఓం గండోపలసమాకృతయే నమఃఓం గగనవ్యాపకాయ నమఃఓం గమ్యాయ నమఃఓం గమనాదివివర్జితాయ నమఃఓం గండదోషహరాయ నమఃఓం […]

గణపతి గకార అష్టోత్తర శతనామ స్తోత్రం

గకారరూపో గంబీజో గణేశో గణవందితః ।గణనీయో గణోగణ్యో గణనాతీత సద్గుణః ॥ 1 ॥ గగనాదికసృద్గంగాసుతోగంగాసుతార్చితః ।గంగాధరప్రీతికరోగవీశేడ్యోగదాపహః ॥ 2 ॥ గదాధరనుతో గద్యపద్యాత్మకకవిత్వదః ।గజాస్యో గజలక్ష్మీవాన్ గజవాజిరథప్రదః ॥ 3 ॥ గంజానిరత శిక్షాకృద్గణితజ్ఞో గణోత్తమః ।గండదానాంచితోగంతా గండోపల సమాకృతిః ॥ 4 ॥ గగన వ్యాపకో గమ్యో గమానాది వివర్జితః ।గండదోషహరో గండ భ్రమద్భ్రమర కుండలః ॥ 5 ॥ గతాగతజ్ఞో గతిదో గతమృత్యుర్గతోద్భవః ।గంధప్రియో గంధవాహో గంధసింధురబృందగః ॥ 6 ॥ గంధాది […]

గణేశ షోడశ నామావళి, షోడశనామ స్తోత్రం

శ్రీ విఘ్నేశ్వర షోడశ నామావళిఃఓం సుముఖాయ నమఃఓం ఏకదంతాయ నమఃఓం కపిలాయ నమఃఓం గజకర్ణకాయ నమఃఓం లంబోదరాయ నమఃఓం వికటాయ నమఃఓం విఘ్నరాజాయ నమఃఓం గణాధిపాయ నమఃఓం ధూమ్రకేతవే నమఃఓం గణాధ్యక్షాయ నమఃఓం ఫాలచంద్రాయ నమఃఓం గజాననాయ నమఃఓం వక్రతుండాయ నమఃఓం శూర్పకర్ణాయ నమఃఓం హేరంబాయ నమఃఓం స్కందపూర్వజాయ నమః శ్రీ విఘ్నేశ్వర షోడశనామ స్తోత్రంసుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణకః ।లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ॥ 1 ॥ ధూమ్ర కేతుః గణాధ్యక్షో ఫాలచంద్రో గజాననః ।వక్రతుండ […]

గణపతి అథర్వ షీర్షం (గణపత్యథర్వషీర్షోపనిషత్)

॥ గణపత్యథర్వశీర్షోపనిషత్ (శ్రీ గణేషాథర్వషీర్షం) ॥ ఓం భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః । భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః । స్థిరైరంగైస్తుష్ఠువాగ్ం సస్తనూభిః । వ్యశేమ దేవహితం యదాయుః । స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః । స్వస్తి నః పూషా విశ్వవేదాః । స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః । స్వస్తి నో బృహస్పతిర్దధాతు ॥ ఓం శాంతిః శాంతిః శాంతిః ॥ ఓం నమస్తే గణపతయే । త్వమేవ ప్రత్యక్షం తత్త్వమసి । త్వమేవ కేవలం కర్తాఽసి […]