హరివరాసనం విశ్వమోహనంహరిదధీశ్వరం ఆరాధ్యపాదుకం ।అరివిమర్దనం నిత్యనర్తనంహరిహరాత్మజం దేవమాశ్రయే ॥ 1 ॥ శరణకీర్తనం భక్తమానసంభరణలోలుపం నర్తనాలసం ।అరుణభాసురం భూతనాయకంహరిహరాత్మజం దేవమాశ్రయే ॥ 2 ॥ ప్రణయసత్యకం ప్రాణనాయకంప్రణతకల్పకం సుప్రభాంచితం ।ప్రణవమందిరం కీర్తనప్రియంహరిహరాత్మజం దేవమాశ్రయే ॥ 3 ॥ తురగవాహనం సుందరాననంవరగదాయుధం వేదవర్ణితం ।గురుకృపాకరం కీర్తనప్రియంహరిహరాత్మజం దేవమాశ్రయే ॥ 4 ॥ త్రిభువనార్చితం దేవతాత్మకంత్రినయనప్రభుం దివ్యదేశికం ।త్రిదశపూజితం చింతితప్రదంహరిహరాత్మజం దేవమాశ్రయే ॥ 5 ॥ భవభయాపహం భావుకావకంభువనమోహనం భూతిభూషణం ।ధవళవాహనం దివ్యవారణంహరిహరాత్మజం దేవమాశ్రయే ॥ 6 ॥ కళమృదుస్మితం […]
Category: Ayyappa stotra
శ్రీ అయ్యప్ప అష్టోత్తర శత నామావళి
ఓం మహాశాస్త్రే నమః ।ఓం మహాదేవాయ నమః ।ఓం మహాదేవసుతాయ నమః ।ఓం అవ్యయాయ నమః ।ఓం లోకకర్త్రే నమః ।ఓం లోకభర్త్రే నమః ।ఓం లోకహర్త్రే నమః ।ఓం పరాత్పరాయ నమః ।ఓం త్రిలోకరక్షకాయ నమః ।ఓం ధన్వినే నమః (10) ఓం తపస్వినే నమః ।ఓం భూతసైనికాయ నమః ।ఓం మంత్రవేదినే నమః ।ఓం మహావేదినే నమః ।ఓం మారుతాయ నమః ।ఓం జగదీశ్వరాయ నమః ।ఓం లోకాధ్యక్షాయ నమః ।ఓం అగ్రగణ్యాయ నమః […]