శ్రి దత్త స్తవం

దత్తాత్రేయం మహాత్మానం వరదం భక్తవత్సలం ।ప్రపన్నార్తిహరం వందే స్మర్తృగామి సనోవతు ॥ 1 ॥ దీనబంధుం కృపాసింధుం సర్వకారణకారణం ।సర్వరక్షాకరం వందే స్మర్తృగామి సనోవతు ॥ 2 ॥ శరణాగతదీనార్త పరిత్రాణపరాయణం ।నారాయణం విభుం వందే స్మర్తృగామి సనోవతు ॥ 3 ॥ సర్వానర్థహరం దేవం సర్వమంగళ మంగళం ।సర్వక్లేశహరం వందే స్మర్తృగామి సనోవతు ॥ 4 ॥ బ్రహ్మణ్యం ధర్మతత్త్వజ్ఞం భక్తకీర్తివివర్ధనం ।భక్తాఽభీష్టప్రదం వందే స్మర్తృగామి సనోవతు ॥ 5 ॥ శోషణం పాపపంకస్య దీపనం […]

శ్రి దత్తాత్రేయ వజ్ర కవచం

ఋషయ ఊచుః ।కథం సంకల్పసిద్ధిః స్యాద్వేదవ్యాస కలౌయుగే ।ధర్మార్థకామమోక్షాణాం సాధనం కిముదాహృతం ॥ 1 ॥ వ్యాస ఉవాచ ।శృణ్వంతు ఋషయస్సర్వే శీఘ్రం సంకల్పసాధనం ।సకృదుచ్చారమాత్రేణ భోగమోక్షప్రదాయకం ॥ 2 ॥ గౌరీశృంగే హిమవతః కల్పవృక్షోపశోభితం ।దీప్తే దివ్యమహారత్న హేమమండపమధ్యగం ॥ 3 ॥ రత్నసింహాసనాసీనం ప్రసన్నం పరమేశ్వరం ।మందస్మితముఖాంభోజం శంకరం ప్రాహ పార్వతీ ॥ 4 ॥ శ్రీదేవీ ఉవాచ ।దేవదేవ మహాదేవ లోకశంకర శంకర ।మంత్రజాలాని సర్వాణి యంత్రజాలాని కృత్స్నశః ॥ 5 ॥ […]

శ్రి దత్తాత్రేయ స్తోత్రం

జటాధరం పాండురాంగం శూలహస్తం కృపానిధిం ।సర్వరోగహరం దేవం దత్తాత్రేయమహం భజే ॥ 1 ॥ అస్య శ్రీదత్తాత్రేయస్తోత్రమంత్రస్య భగవాన్నారదృషిః । అనుష్టుప్ ఛందః । శ్రీదత్తః పరమాత్మా దేవతా । శ్రీదత్తాత్రేయ ప్రీత్యర్థే జపే వినియోగః ॥ నారద ఉవాచ ।జగదుత్పత్తికర్త్రే చ స్థితిసంహారహేతవే ।భవపాశవిముక్తాయ దత్తాత్రేయ నమోఽస్తు తే ॥ 1 ॥ జరాజన్మవినాశాయ దేహశుద్ధికరాయ చ ।దిగంబర దయామూర్తే దత్తాత్రేయ నమోఽస్తు తే ॥ 2 ॥ కర్పూరకాంతిదేహాయ బ్రహ్మమూర్తిధరాయ చ ।వేదశాస్త్రపరిజ్ఞాయ దత్తాత్రేయ […]

దత్తాత్రేయ అష్టోత్తర శత నామావళీ

ఓం శ్రీదత్తాయ నమః ।ఓం దేవదత్తాయ నమః ।ఓం బ్రహ్మదత్తాయ నమః ।ఓం విష్ణుదత్తాయ నమః ।ఓం శివదత్తాయ నమః ।ఓం అత్రిదత్తాయ నమః ।ఓం ఆత్రేయాయ నమః ।ఓం అత్రివరదాయ నమః ।ఓం అనసూయాయ నమః ।ఓం అనసూయాసూనవే నమః । 10 । ఓం అవధూతాయ నమః ।ఓం ధర్మాయ నమః ।ఓం ధర్మపరాయణాయ నమః ।ఓం ధర్మపతయే నమః ।ఓం సిద్ధాయ నమః ।ఓం సిద్ధిదాయ నమః ।ఓం సిద్ధిపతయే నమః ।ఓం […]

దత్తాత్రేయ సిద్ధ మంగళ స్తోత్రం

శ్రీమదనంత శ్రీవిభూషిత అప్పలలక్ష్మీ నరసింహరాజాజయ విజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభావ ॥ 1 ॥ శ్రీవిద్యాధరి రాధ సురేఖా శ్రీరాఖీధర శ్రీపాదాజయ విజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభావ ॥ 2 ॥ మాతా సుమతీ వాత్సల్యామృత పరిపోషిత జయ శ్రీపాదాజయ విజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభావ ॥ 3 ॥ సత్య ఋషీశ్వర దుహితానందన బాపనార్యనుత శ్రీచరణాజయ విజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభావ ॥ 4 ॥ సవితృకాఠకచయన పుణ్యఫల భరద్వాజ ఋషి గోత్ర సంభవాజయ విజయీభవ […]

శని శాంతి మంత్ర స్తుతి

ప్రతి శనివారం ఈ మంత్రాన్ని పఠిస్తే శని బాధ కలగదు. ఈ మంత్రం వెనుక ఉన్న పురాణ గాథ ఇలా ఉన్నది. నల మహారాజు రాజ్యభ్రష్టుడై బాధపడుతున్నప్పుడు అతనికి శనిదేవుడు కలలో కనిపించి ఈ మంత్రం ఉపదేశించాడు. ఈ మంత్రాన్ని పఠించిన నలమహారాజుకు తిరిగి పూర్వ వైభవం కలిగింది. క్రోడం నీలాంజన ప్రఖ్యం నీలవర్ణసమస్రజమ్ ఛాయామార్తాండ సంభూతం నమస్యామి శనైశ్చరమ్ నమో అర్కపుత్రాయ శనైశ్చరాయ నీహార వర్ణాంజనమేచకాయ శ్రుత్వా రహస్యం భవకామదశ్చ ఫలప్రదో మే భవ సూర్యపుత్రం […]

శని వజ్రపంజర కవచం

నీలాంబరో నీలవపుః కిరీటీగృధ్రస్థితాస్త్రకరో ధనుష్మాన్ ।చతుర్భుజః సూర్యసుతః ప్రసన్నఃసదా మమస్యాద్వరదః ప్రశాంతః ॥ బ్రహ్మా ఉవాచ । శృణుధ్వం ఋషయః సర్వే శని పీడాహరం మహత్ ।కవచం శనిరాజస్య సౌరైరిదమనుత్తమం ॥ కవచం దేవతావాసం వజ్ర పంజర సంంగకం ।శనైశ్చర ప్రీతికరం సర్వసౌభాగ్యదాయకం ॥ అథ శ్రీ శని వజ్ర పంజర కవచం । ఓం శ్రీ శనైశ్చరః పాతు భాలం మే సూర్యనందనః ।నేత్రే ఛాయాత్మజః పాతు పాతు కర్ణౌ యమానుజః ॥ 1 ॥ […]

సాయి బాబా అష్టోత్తర శత నామావళి

ఓం సాయినాథాయ నమఃఓం లక్ష్మీ నారాయణాయ నమఃఓం శ్రీ రామకృష్ణ మారుత్యాది రూపాయ నమఃఓం శేషశాయినే నమఃఓం గోదావరీతట శిరడీ వాసినే నమఃఓం భక్త హృదాలయాయ నమఃఓం సర్వహృద్వాసినే నమఃఓం భూతావాసాయ నమఃఓం భూత భవిష్యద్భావవర్జతాయ నమఃఓం కాలాతీ తాయ నమః ॥ 10 ॥ఓం కాలాయ నమఃఓం కాలకాలాయ నమఃఓం కాల దర్పదమనాయ నమఃఓం మృత్యుంజయాయ నమఃఓం అమర్త్యాయ నమఃఓం మర్త్యాభయ ప్రదాయ నమఃఓం జీవాధారాయ నమఃఓం సర్వాధారాయ నమఃఓం భక్తా వన సమర్థాయ నమఃఓం […]

షిరిడి సాయి బాబా రాత్రికాల ఆరతి – షేజ్ ఆరతి

శ్రీ సచ్చిదానంద సమర్ధ సద్గురు సాయినాధ మహరాజ్ కీ జై. ఓవాళు ఆరతీ మాఝ్యా సద్గురునాధా మాఝ్యా సాయినాధా।పాంచాహీ తత్త్వంచా దీప లావిలా ఆతానిర్గుణాతీస్ధతి కైసీ ఆకారా ఆలీబాబా ఆకారా ఆలీసర్వాఘటి భరూనీ ఉరలీసాయిమావులీఓవాళు ఆరతీ మాఝ్యా సద్గురునాధా మాఝ్యా సాయినాధా।పాంచాహీ తత్త్వంచా దీప లావిలా ఆతారజతమ సత్త్వ తిఘే మాయాప్రసవలీబాబామాయా ప్రసవలీమాయేచియే పోటీకైసీ మాయా ఉద్భవలీఓవాళు ఆరతీ మాఝ్యా సద్గురునాధా మాఝ్యా సాయినాధా।పాంచాహీ తత్త్వంచా దీప లావిలా ఆతాసప్తసాగరీకైసా ఖేళ్ మండీలా బాబా ఖేళ్ మండీలాఖేళూనియా […]

షిరిడి సాయి బాబా సాయంకాల ఆరతి – ధూప్ ఆరతి

శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాధ మహరాజ్ కీ జై. ఆరతి సాయిబాబా సౌఖ్య దాతార జీవచరణ రజతాలీ ద్యావా దాసావిసావాభక్తావిసావా ఆరతిసాయిబాబా జాళునియ అనంగ సస్వరూపిరాహేదంగముమూక్ష జనదావి నిజడోళా శ్రీరంగడోళా శ్రీరంగ ఆరతిసాయిబాబా జయమని జైసాభావ తయ తైసా అనుభవదావిసి దయాఘనా ఐసి తుఝీహిమావతుఝీహిమావా ఆరతిసాయిబాబా తుమచేనామ ద్యాతా హరే సంస్కృతి వ్యధాఅగాధతవకరణి మార్గ దావిసి అనాధాదావిసి అనాధా ఆరతి సాయిబాబా కలియుగి అవతారా సద్గుణ పరబ్రహ్మా సాచారఅవతీర్ణ ఝూలాసే స్వామీ దత్త దిగంబరదత్త దిగంబర ఆరతి […]