బల్లి శాస్త్రము

బల్లి శాస్త్రము బల్లి పడుటవలన కలుగు శుభాశుభములు బల్లి కానీ, తొండ కానీ, శరీరం పై ఎక్కడ పడిననూ వెంటనే తల స్నానము చేసి నూనె, నెయ్యి, ఆముదం కలిపి దీపం పెట్టి ఉప్పు నైవేద్యం పెట్టి ఇష్టదైవమును ప్రార్ధించాలి. బల్లి తలపైనుంచి క్రిందకు దిగిన మంచిదికాదు. క్రింద నుండి పైకి వెంటనే దిగినచో మంచిది. స్త్రీలకు తల మీద – ప్రాణభయంకొప్పు పై – రోగభయంపిక్కలు – బంధుదర్శనంఎడమకన్ను – భర్తప్రేమకుడికన్ను – మనోవ్యధవక్షమున – […]