Day: May 9, 2021

లలితా అష్టోత్తర శత నామావళి

ఓం రజతాచల శృంగాగ్ర మధ్యస్థాయై నమఃఓం హిమాచల మహావంశ పావనాయై నమఃఓం శంకరార్ధాంగ సౌందర్య శరీరాయై నమఃఓం లసన్మరకత స్వచ్చ విగ్రహాయై నమఃఓం మహాతిశయ సౌందర్య లావణ్యాయై నమఃఓం శశాంకశేఖర ప్రాణవల్లభాయై నమఃఓం సదా పంచదశాత్మైక్య స్వరూపాయై నమఃఓం వజ్రమాణిక్య కటక కిరీటాయై నమఃఓం కస్తూరీ తిలకోల్లాసిత నిటలాయై నమఃఓం భస్మరేఖాంకిత లసన్మస్తకాయై నమః ॥ 10 ॥ఓం వికచాంభోరుహదళ లోచనాయై నమఃఓం శరచ్చాంపేయ పుష్పాభ నాసికాయై నమఃఓం లసత్కాంచన తాటంక యుగళాయై నమఃఓం మణిదర్పణ సంకాశ …

లలితా అష్టోత్తర శత నామావళి Read More »

శ్రీ లలితా సహస్ర నామావళి

॥ ధ్యానం ॥సిందూరారుణవిగ్రహాం త్రినయనాం మాణిక్యమౌలిస్ఫురత్తారానాయకశేఖరాం స్మితముఖీమాపీనవక్షోరుహాం ।పాణిభ్యామలిపూర్ణరత్నచషకం రక్తోత్పలం బిభ్రతీంసౌమ్యాం రత్నఘటస్థరక్తచరణాం ధ్యాయేత్పరామంబికాం ॥ అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం ।అణిమాదిభిరావృతాం మయూఖైరహమిత్యేవ విభావయే భవానీం ॥ ధ్యాయేత్ పద్మాసనస్థాం వికసితవదనాం పద్మపత్రాయతాక్షీంహేమాభాం పీతవస్త్రాం కరకలితలసద్ధేమపద్మాం వరాంగీం ।సర్వాలంకారయుక్తాం సతతమభయదాం భక్తనమ్రాం భవానీంశ్రీవిద్యాం శాంతమూర్తిం సకలసురనుతాం సర్వసంపత్ప్రదాత్రీం ॥ సకుంకుమవిలేపనామలికచుంబికస్తూరికాంసమందహసితేక్షణాం సశరచాపపాశాంకుశాం ।అశేషజనమోహినీమరుణమాల్యభూషాంబరాంజపాకుసుమభాసురాం జపవిధౌ స్మరేదంబికాం ॥ ॥అథ శ్రీ లలితా సహస్రనామావలీ ॥ఓం ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః ।ఓం శ్రీమహారాజ్ఞై నమః …

శ్రీ లలితా సహస్ర నామావళి Read More »

శ్రీ దుర్గా సహస్ర నామ స్తోత్రం

॥ అథ శ్రీ దుర్గా సహస్రనామస్తోత్రం ॥ నారద ఉవాచ –కుమార గుణగంభీర దేవసేనాపతే ప్రభో ।సర్వాభీష్టప్రదం పుంసాం సర్వపాపప్రణాశనం ॥ 1॥ గుహ్యాద్గుహ్యతరం స్తోత్రం భక్తివర్ధకమంజసా ।మంగలం గ్రహపీడాదిశాంతిదం వక్తుమర్హసి ॥ 2॥ స్కంద ఉవాచ –శృణు నారద దేవర్షే లోకానుగ్రహకామ్యయా ।యత్పృచ్ఛసి పరం పుణ్యం తత్తే వక్ష్యామి కౌతుకాత్ ॥ 3॥ మాతా మే లోకజననీ హిమవన్నగసత్తమాత్ ।మేనాయాం బ్రహ్మవాదిన్యాం ప్రాదుర్భూతా హరప్రియా ॥ 4॥ మహతా తపసాఽఽరాధ్య శంకరం లోకశంకరం ।స్వమేవ వల్లభం …

శ్రీ దుర్గా సహస్ర నామ స్తోత్రం Read More »

దుర్గా అష్టోత్తర శత నామావళి

ఓం దుర్గాయై నమఃఓం శివాయై నమఃఓం మహాలక్ష్మ్యై నమఃఓం మహాగౌర్యై నమఃఓం చండికాయై నమఃఓం సర్వజ్ఞాయై నమఃఓం సర్వాలోకేశ్యై నమఃఓం సర్వకర్మ ఫలప్రదాయై నమఃఓం సర్వతీర్ధ మయాయై నమఃఓం పుణ్యాయై నమః ॥10॥ఓం దేవ యోనయే నమఃఓం అయోనిజాయై నమఃఓం భూమిజాయై నమఃఓం నిర్గుణాయై నమఃఓం ఆధారశక్త్యై నమఃఓం అనీశ్వర్యై నమఃఓం నిర్గుణాయై నమఃఓం నిరహంకారాయై నమఃఓం సర్వగర్వవిమర్దిన్యై నమఃఓం సర్వలోకప్రియాయై నమః ॥20॥ఓం వాణ్యై నమఃఓం సర్వవిధ్యాది దేవతాయై నమఃఓం పార్వత్యై నమఃఓం దేవమాత్రే నమఃఓం …

దుర్గా అష్టోత్తర శత నామావళి Read More »

లలితా పంచ రత్నం

ప్రాతః స్మరామి లలితావదనారవిందంబింబాధరం పృథులమౌక్తికశోభినాసం ।ఆకర్ణదీర్ఘనయనం మణికుండలాఢ్యంమందస్మితం మృగమదోజ్జ్వలఫాలదేశం ॥ 1 ॥ ప్రాతర్భజామి లలితాభుజకల్పవల్లీంరక్తాంగుళీయలసదంగుళిపల్లవాఢ్యాం ।మాణిక్యహేమవలయాంగదశోభమానాంపుండ్రేక్షుచాపకుసుమేషుసృణీర్దధానాం ॥ 2 ॥ ప్రాతర్నమామి లలితాచరణారవిందంభక్తేష్టదాననిరతం భవసింధుపోతం ।పద్మాసనాదిసురనాయకపూజనీయంపద్మాంకుశధ్వజసుదర్శనలాంఛనాఢ్యం ॥ 3 ॥ ప్రాతః స్తువే పరశివాం లలితాం భవానీంత్రయ్యంతవేద్యవిభవాం కరుణానవద్యాం ।విశ్వస్య సృష్టవిలయస్థితిహేతుభూతాంవిద్యేశ్వరీం నిగమవాఙ్మమనసాతిదూరాం ॥ 4 ॥ ప్రాతర్వదామి లలితే తవ పుణ్యనామకామేశ్వరీతి కమలేతి మహేశ్వరీతి ।శ్రీశాంభవీతి జగతాం జననీ పరేతివాగ్దేవతేతి వచసా త్రిపురేశ్వరీతి ॥ 5 ॥ యః శ్లోకపంచకమిదం లలితాంబికాయాఃసౌభాగ్యదం సులలితం పఠతి …

లలితా పంచ రత్నం Read More »

error: