జననం మరియు మరణం అన్న ఆలోచన లేకుండటమే యోగ… కర్మాచరణే తప్ప కర్మఫలితం మీద ఆశక్తి లేకుండటమే యోగ సాధన. అశాశ్వతత్వంపై కాక శాశ్వతత్వంపై బుద్ధి నిలవటమే బుద్ధియోగం.. సాధనతో ప్రాపంచిక మోహాలమీద అనురక్తి లేకుండటమే బుద్ధులం కావటం. దేహాన్ని తొడుక్కున్న మానవ రూపమే సర్వస్వం కాదు, అన్న తెలివియే యోగ జీవనం!